సీఎం ప్రజావాణిలో 119 దరఖాస్తులు.దరఖాస్తులు స్వీకరించిన గద్వాల్ విజయలక్ష్మి.

హైదరాబాద్ నవంబర్ 17(జే ఎస్ డీ ఎం న్యూస్ ) :
మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో మంగళవారం నిర్వహించిన 270వ సీఎం ప్రజావాణి కార్యక్రమంలో 119 దరఖాస్తులు అందాయి.సీఎం ప్రజావాణి స్టేట్ ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్ పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి దరఖాస్తులు స్వీకరించి ఎండార్స్ మెంట్స్ చేసి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యలు పరిష్కరించారు.
వాటిలో
రెవెన్యూ శాఖకు 29దరఖాస్తులు ,
హోం శాఖకు 19, మున్సిపల్ శాఖకు 20, ఇతర శాఖలకు 551 దరఖాస్తులు అందాయి. ఈ ప్రజావాణికార్యక్రమంలో స్టేట్ నోడల్ అధికారి కే. విద్యాసాగర్, డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *