చికోటి గార్డెన్ లో 20న డాక్టర్ సునీత ఆయుర్వేద క్లినిక్ లో ఉచిత వైద్య శిబిరం.

బేగంపేట నవంబర్ 18,(జే ఎస్ డీ ఎం న్యూస్ ) :
బేగంపేట ప్రకాశం నగర్ మెట్రో స్టేషన్ సమీపంలోని చికోటి గార్డెన్ డాక్టర్ సునీతస్ ఆయుర్వేద క్లినిక్ లో ఈనెల 20వ తేదీన ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని ఈ శిబిరాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని డాక్టర్ సునీత గ్రేస్ తెలియజేశారు వైద్య శిబిరం శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించనున్నారు ఈ శిబిరంలో ఎముకల గట్టితనం, మలద్వారా సంబంధ సమస్యలు, ఫైల్స్, ఫిషర్స్,ఫిస్టులా, భగంధర,లూటీ, మలబద్దకం,అన్ని రకాల బాడీ పెయిన్స్,కీళ్ల నొప్పులు,కండరాల నొప్పులు మానని గాయాల వంటివి తదితర సమస్యలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేయనున్నట్లు డాక్టర్ సునీత గ్రేస్ తెలియజేశారు ఈ శిబిరాన్ని బేగంపేట తో పాటు నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *