అంతర్జాతీయ న్యాయ సేవలకు హైదరాబాద్ వేదిక.ఏఐ ఆధారిత కేంద్రం ద్వారా వివిధ దేశాల న్యాయ నిపుణుల సేవలకు అవకాశంసాంకేతిక ఆధారిత ప్రొఫెషనల్ సేవలకు హైదరాబాద్ అంతర్జాతీయ హబ్‌గా ఎదిగే సామర్థ్యం ఉందికావేటిఇంటర్నేషనల్ ఏఐ ఫర్మ్’ను ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

Continue reading

తెలంగాణ అభివృద్ధినిఅడ్డుకోవాలని గుజరాత్‌ నాయకత్వం కుట్ర సీఎం రేవంత్ రెడ్డి.తన అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతిఇవ్వకపోవడంపై కేంద్రంపై మండిపడ్డ రేవంత్.కేంద్రం తనను అడ్డుకున్నా, తన లక్ష్యాన్నిఅడ్డుకోలేరని వ్యాఖ్య.మోదీ గుజరాత్‌కు బ్రాండ్‌అంబాసిడర్‌గావ్యవహరిస్తున్నారని సీఎం ఆగ్రహం.

Continue reading

ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాన్నినిర్వీర్యం చేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు.విద్యార్థుల భవిష్యత్తు కోసంఈ నెల 24, 25 తేదీల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు నిరాహార దీక్షను జయప్రదం చేయాలి.బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్ గౌడ్.

Continue reading