ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు పటిష్టమైన పోలీస్ బందోబస్తు: ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు -గుర్తింపు కార్డులు కలిగిన అనుమతిపొందిన అభ్యర్థులు, ఏజెంట్లకు మాత్రమే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతి….విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, బాణసంచా కాల్చేందుకు అనుమతి లేదు.

Continue reading

ఒంగోలుకు తమిళనాడు మంత్రి- జిజిహెచ్ మార్చురీలో మత్స్యకారుల మృతదేహాలు పరిశీలన -ఐదింటిలో నాలుగు గుర్తించిన కుటుంబీకులు -ప్రమాద వివరాలు వివరించిన కలెక్టర్ రాజాబాబు

Continue reading

తుపాను బాధిత ప్రతి రైతునూ ఆదుకుంటాంశనివారం నాటికి 100 శాతం విద్యుత్ పునరుద్ధరణే లక్ష్యం – రెండు తుపానులతో విద్యుత్ శాఖకు రూ.500 కోట్లకుపైగా నష్టం -మురసు తుపానుతో 7,500కు పైగా స్తంభాలు నేలకూలాయి -మూడు రాష్ట్రాల నుంచి 3 వేల మందికిపైగా సిబ్బంది సేవలు -విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్

Continue reading