జూన్ నెలాఖరు వరకు సమ్మర్ కంటిన్జెన్సీ ప్రణాళికను అమలు చేయండి -మంచినీటి సరఫరా,పధకాల నిర్వహణకు నిధుల కొరత లేదు -ఇప్పటికే 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1000 కోట్లు విడుదల చేశాం -సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు అన్నిటిని పూర్తిగా నీటితో నింపండి -15 రోజులకు ఒకసారి మండల,జిల్లా స్థాయిలో భూగర్భ జల మట్టాలను పరిశీలించండి-మంచినీటిని వృధా చేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించండి-ఎండ వేడిమి దృష్ట్యా ఉపాధి పనులు ఉ.5.30 గం.లనుండి ఉ.10.30 గం.లలోపు జరిగేలా చూడండి.తాగునీటి సరఫరా,ఉపాధి హామీ పనుల విధులు నిర్వహించే అధికారులకు ఎన్నికల విధుల నుండి మినహాయింపు ఇవ్వండి-ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి.

Continue reading

ముస్లీంలకు రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత వైఎస్సార్ దే..చంద్రబాబు పాలన అవినీత మయం- నిరంకుశ పాలన-దళారీ వ్యవస్థరు రూపు మాపిన ఘనత సీఎం వైఎస్ జగన్ దే- మన ఊరికి మన శివన్న కార్యక్రమంలో పాల్గొన్న దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డిరామభద్రాపురం, తూర్పుగంగవరం గ్రామాలలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచే పల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ శివ ప్రసాద్ రెడ్డి, బూచేపల్లినందిని కుటుంబసభ్యులకు ప్రజలు బ్రహ్మరథం

Continue reading

కమలం పార్టీ నీ వీడి కాంగ్రెస్ లో చేరిన శ్రీ గణేష్.కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గా బరిలో నిలిచే అవకాశం ఉందంటూ వూహ గానాలు.

Continue reading