• No categories
  • No categories

ప్రధాని మోదీ చేతుల మీదుగా అమృత్ భారత్ స్టేషన్ల ప్రారంభోత్సవం.బేగంపేట రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి.భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద లక్ష కోట్ల వ్యయంతో 1300కు పైగా రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి.రాబోయే 30-40 ఏళ్లపాటు ప్రయాణికుల అవసరాలను తీర్చేలా అభివృద్ధి. ప్రయాణికులకు అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా సాగుతున్న అభివృద్ధి పనులు. తెలంగాణ రాష్ట్రంలోని 40 రైల్వేస్టేషన్లలో దాదాపు రూ. 2,750 కోట్లతో సాగుతున్న పునరాభివృద్ధి పనులు.తెలంగాణ రాష్ట్రంలోని బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వేస్టేషన్ల ప్రారంభంపూర్తిగా మహిళా ఉద్యోగులతో నడవనున్న బేగంపేట రైల్వేస్టేషన్.

Continue reading

ఉగ్ర మూకల పై సైనికుల వీరోచిత పోరాటం -ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకొని పరేడ్ గ్రౌండ్ నుంచి మహాత్మా గాంధీ విగ్రహం వరకు బిజెపి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ.

Continue reading

అమృత్ రైల్వే స్టేషన్లలో ఆధునిక సౌకర్యాలు -రూ. 26.5 కోట్లతో బేగంపేట స్టేషన్ అభివృద్ధి – రూ 25.85 కోట్లతో కరీంనగర్ స్టేషన్ అభివృద్ధి -రూ 25.41 కోట్లతో వరంగల్ స్టేషన్ అభివృద్ధి -బేగంపేట అమృత్ స్టేషన్ లో ఆధునికరించిన సౌకర్యాలను విలేకరులకు వివరించిన దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్

Continue reading